Khudiram Bose: 18 ఏళ్లకే దేశం కోసం ఉరికొయ్య ఎక్కిన యువతేజం.. తప్పక చదవాల్సిన వార్త!!
Khudiram Bose: 1908, ఆగస్టు 11వ తేదీ సరిగ్గా ఉదయం 6:00 గంటలు. ముజఫర్‌పూర్ జైలు వెలుపల వేలాది మంది ప్రజలు గుమిగూడారు. పద్దెనిమిదేళ్ల యువకుడు నవ్వుతూ మృత్యువును ఆహ్వానిస్తాడా? అనే ప్రశ్న ప్రతి హృదయంలోనూ మెదిలింది. ఉరిశిక్ష వేదిక వైపు నడుస్తున్న ఆ పద్దెనిమిది సంవత్సరాల యువకుడి ముఖంలో భయం లేదు. అతని పెదవులపై ప్రశాంతమైన, చలించని చిరునవ్వు, చేతిలో శ్రీమద్భగవద్గీత ఉన్నాయి. ఖుదీరామ్ బోస్ (Khudiram Bose) భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో అత్యంత […]
Khudiram Bose: 18 ఏళ్లకే దేశం కోసం ఉరికొయ్య ఎక్కిన యువతేజం.. తప్పక చదవాల్సిన వార్త!! Read More »


