క్యాచ్ వివాదం.. అంపైర్ నిర్ణయంపై కోహ్లీ ఫైర్, భువీ సంచలన వ్యాఖ్యలు!
Rajat Patidar Dismissal: ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించినప్పటికీ అందరి దృష్టి మాత్రం ఒకే ఒక్క వివాదాస్పద క్యాచ్‌పై నిలిచింది. అది ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ అవుట్ అయిన తీరు. అసలేం జరిగింది? ఆర్షద్ ఖాన్ వేసిన బంతిని పటిదార్ పుల్ షాట్ ఆడగా, అది డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ వైపు గాలిలోకి లేచింది. అక్కడే ఉన్న గుజరాత్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ ముందుకు డైవ్ […]
క్యాచ్ వివాదం.. అంపైర్ నిర్ణయంపై కోహ్లీ ఫైర్, భువీ సంచలన వ్యాఖ్యలు! Read More »








