Putin Special Plane: పుతిన్ స్పెషల్ విమానం.. ఇల్యూషిన్-96పై రాసిన లిపి గురించి తెలుసా?
Putin Special Plane: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నాలుగు సంవత్సరాల తర్వాత భారతదేశ పర్యటనకు చేరుకున్నారు. ఆయన భారత్‌కు చేరుకున్న విమానం (Putin Special Plane) గురించి కూడా చర్చ జరుగుతోంది. రష్యా అధ్యక్షుడు తదుపరి 30 గంటలు భారతదేశంలో ఉండనున్నారు. ఆయన ఇక్కడ ఉన్నంత వరకు ఈ విమానం కూడా భద్రతా సిబ్బంది నిఘాలో ఉంటుంది. ఢిల్లీ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పుతిన్ పాలెం విమానాశ్రయంలో దిగిన విమానం పేరు ఇల్యూషిన్-96 […]
Putin Special Plane: పుతిన్ స్పెషల్ విమానం.. ఇల్యూషిన్-96పై రాసిన లిపి గురించి తెలుసా? Read More »



