Rohit Sharma: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. టీ20లు ఆడనున్న రోహిత్ శర్మ!
Rohit Sharma: రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో కనిపిస్తున్నాడు. మొదటి వన్డేలో అతను అర్ధశతకం సాధించాడు. కానీ రెండో మ్యాచ్‌లో అతని బ్యాట్ నుంచి పరుగులు రాలేదు. ఇప్పుడు డిసెంబర్ 6, 2025న భారతదేశం- సౌత్ ఆఫ్రికా మధ్య మూడవ వన్డే మ్యాచ్ విశాఖపట్నం (వైజాగ్)లో జరగనుంది. దీని తర్వాత న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లోనే రోహిత్ శర్మ కనిపిస్తాడని అభిమానులు భావిస్తున్నారు. అయితే సౌత్ ఆఫ్రికా సిరీస్ ముగిసిన […]
Rohit Sharma: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. టీ20లు ఆడనున్న రోహిత్ శర్మ! Read More »







