Ram Pothineni: హీరోయిన్‌తో డేటింగ్.. స్పందించిన హీరో రామ్, ఏమన్నారంటే?!
Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ (Andhra King Taluka) మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. ప్రచార కంటెంట్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ చిత్రం ప్రారంభమైనప్పటి నుండి రామ్- భాగ్యశ్రీల మధ్య ఏదో ‘నడుస్తోంది’ […]
Ram Pothineni: హీరోయిన్‌తో డేటింగ్.. స్పందించిన హీరో రామ్, ఏమన్నారంటే?! Read More »



