Retirement: ఒక క్రికెటర్ ఎన్నిసార్లు రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవచ్చు?
Retirement: క్రికెట్ నుండి రిటైర్మెంట్ (Retirement) ప్రకటించిన తర్వాత కూడా ఒక ఆటగాడు తిరిగి జట్టులోకి రావడం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ విషయంలో ఐసీసీ (ICC) ఏదైనా నియమాలు రూపొందించిందా? ఒక ఆటగాడు ఎన్నిసార్లు రిటైర్మెంట్ వెనక్కి తీసుకొని తిరిగి రావచ్చు? అని అభిమానులు సోషల్ మీడియాలో నిరంతరం ప్రశ్నిస్తున్నారు. ఒక ఆటగాడు ఎన్నిసార్లు రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవచ్చు? సౌతాఫ్రికాకు వ్యతిరేకంగా టెస్టుల్లో భారత జట్టు ఘోర పరాజయం పాలైన తర్వాత జట్టు ఎంపికపై కొత్త చర్చ […]
Retirement: ఒక క్రికెటర్ ఎన్నిసార్లు రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవచ్చు? Read More »









