Mahatma Gandhi: మహాత్మా గాంధీ 6 సంవత్సరాల 5 నెలలు జైలులో ఉన్నారా?!
Mahatma Gandhi: భారతదేశంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 2ను దేశానికి ఎల్లప్పుడూ అహింసా మార్గంలో నడవాలని బోధించిన ఆ మహాత్ముడికి (Mahatma Gandhi) అంకితం చేయబడుతుంది. 1869 అక్టోబర్ 2 న జాతిపిత మహాత్మా గాంధీ గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో జన్మించారు. గాంధీజీ తండ్రి పేరు కరంచంద్ గాంధీ. ఆయన రాజ్‌కోట్ దివాన్‌గా పనిచేసేవారు. తల్లి పేరు పుత్లీబాయి. గాంధీజీని జనవరి 30న ఢిల్లీలో నాథూరామ్ గాడ్సే కాల్చి చంపడంతో ప్రపంచమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ సమయంలో మహాత్మా […]
Mahatma Gandhi: మహాత్మా గాంధీ 6 సంవత్సరాల 5 నెలలు జైలులో ఉన్నారా?! Read More »








