India’s Biggest Defeat: దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయం.. భారత్‌కు అతిపెద్ద ఓటమి ఏదంటే?!
India’s Biggest Defeat: టీమిండియా (India’s Biggest Defeat) మరోసారి సొంతగడ్డపై అవమానాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. గౌహతిలో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా భారత జట్టును 408 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. న్యూజిలాండ్ తర్వాత దక్షిణాఫ్రికా కూడా టీమిండియాను స్వదేశంలో 2-0 తేడాతో ఓడించి క్లీన్ స్వీప్ చేసింది. తొలి ఇన్నింగ్స్ మాదిరిగానే రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత బ్యాట్స్‌మెన్ ప్రొటీస్ జట్టు స్పిన్నర్ల ముందు పూర్తిగా పరాజయం పాలయ్యారు. 549 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే […]








